#1. వాషింగ్టన్ సుందర్ – 18 ఏళ్ళ 80 రోజులు 

శ్రీలంక పై మూడో టీ 20 లో తన తొలి మ్యాచ్ ఆడి, వాషింగ్టన్ సుందర్ భారత్ చరిత్రలో టీ 20 ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

బాట్స్మన్ కు , పేస్ బౌలింగ్ కు అనుకూలించే వానఖేడే స్టేడియం లో పవర్ ప్లే ఓవర్లలో బౌలింగ్ చేసి తన 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చాడు. కుశాల్ పెరెరా ను అవుట్ చేసి తన తొలి వికెట్ కూడా తీసుకున్నాడు.