#2. రిషబ్ పంత్- 19 ఏళ్ళ 120 రోజులు 

తన అద్భుతమైన హార్డ్ హిట్టింగ్ తో వెలుగులోకి వచ్చిన రిషబ్ పంత్, ఈ ఏడాది ఫిబ్రవరి లో ఇంగ్లాండ్ పై జరిగిన మూడో టీ 20 లో బెంగళూరులో తన తొలి మ్యాచ్ ఆడాడు.

కేవలం 3 బంతులు ఆడిన 5 పరుగులు చేసి అజేయంగా తిరిగి వెళ్ళాడు. భారత్ కూడా మ్యాచ్ ను అలవోకగా 75 పరుగులతో గెలిచింది.