#3. ఇషాంత్ శర్మ- 19 ఏళ్ళ 152 రోజులు 

కేవలం 18 ఏళ్లకే భారత్ క్రికెట్ జట్టు లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఇషాంత్ శర్మ, 2007-08 సీజన్లో ఆస్ట్రేలియా లో తన సత్తా చాటాడు. క్రికెట్ చరిత్రలోనే గొప్ప బాట్స్మెన్ లో ఒకరైన రికీ పాంటింగ్ ను ఒక ఆట ఆడుకున్నాడు.

కేవలం 19 ఏళ్ళ 152 రోజులకే అరంగ్రేటాం చేసిన ఇషాంత్, తన తొలి టీ20 లో భారత్ దారుణమైన ఓటమి చెవిచూసింది. కేవలం 74 పరుగులకే అల్ అవుట్ అయినా భారత్ స్కోర్ ను 11.2 ఓవర్లలో ఛేదించింది.