#4. సురేష్ రైనా- 20 ఏళ్ళ 4 రోజులు 

2006 లో భారత్ ఆడిన తొలి టీ 20 మ్యాచ్ లో సురేష్ రైనా స్థానం సాధించాడు. దక్షిణ ఆఫ్రికా లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ తమ తొలి విజయం కైవసం చేసుకోగా, రైనా చివర్లో దినేష్ కార్తీక్ తో కలిసి జట్టు ను విజయానికి తీసుకువెళ్లాడు.