భారత్ క్రికెట్ లో పొట్టి వేరే ఈ దేశం లో ఉండదు. 130 కోట్ల మంది జనాభా కలిగిన దేశం, క్రికెట్ కి ఉన్న క్రేజ్ చూస్తే జట్టు లోకి వెళ్లడం చాలా కష్టమైన పని. అయితే భారత్ సీనియర్ జట్టు ఆడటమే గొప్ప విషయమైతే, అందరికంటే చిన్న వయస్సు లో భారత్ జట్టు ను ప్రాతినిధ్యం వహించడం ఇంకా పెద్ద విషయం.

ఇటీవలే క్రికెట్ లో అత్యంత ఆదరణ పొందుతున్న టీ 20 ఫార్మటు లో భారత్ జట్టు కు ఆడిన అత్యంత పిన్న వయసు కలిగిన వారు వేరే.

#5. రవీంద్ర జడేజా – 20 ఏళ్ళ 66 రోజులు 

2008 లో ఐపిఎల్ ద్వారా పేరు తెచ్చుకున్న రవీంద్ర జడేజా, 2009 లో భారత్ జట్టు కు ఎంపిక అయ్యాడు. శ్రీలంక పై ఫిబ్రవరిలో వన్ డే లో ఆరగ్రేటాం చేసిన జడేజా, అదే వారం పొట్టి క్రికెట్ లో కూడా భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు.

తన తొలి టీ 20 కేవలం 20 ఏళ్ళ 66 రోజులకే ఆడిన జడేజా, కేవలం 29 పరుగులు మాత్రమే తన 4 ఓవర్లలో ఇచ్చాడు.