#1. జవగల్ శ్రీనాథ్ – 154.5 kmph

MUMBAI, INDIA – APRIL 21: Former Indian cricketer Javagal Srinath attends the IPL Jury Meeting at the Grand Hyatt on April 21, 2010 in Mumbai, India. (Photo by Chirag Wakaskar-IPL 2010/IPL via Getty Images)

భారత్ క్రికెట్ లో అసలైన వేగం తో బౌలింగ్ వేసిన తొలి పేస్ బౌలర్ జవగల్ శ్రీనాథ్. ఆయన ఆడే సమయంలో నిలకడగా 145 kmph ను దాటేవాడు.

కానీ 1999 ప్రపంచ కప్ లో శ్రీనాథ్ ఏకంగా 154.5 kmph దాటి ప్రపంచాన్ని అబ్బురపరిచారు. ఆ టోర్నమెంట్ లో కేవలం పాకిస్తాన్ స్పీడ్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రమే అతని కంటే వేగవంతమైన బంతిని వేసాడు.