#2. ఇషాంత్ శర్మ – 152.6 kmph

భారత్ క్రికెట్ లో ఆడిన పొడవైన బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒకడు. 2007 లో తన క్రికెట్ కెరీర్ మొదలు పెట్టిన ఇషాంత్, ఆ సంవత్సరం చివర ఆస్ట్రేలియాలో తన సత్త చాటాడు. రికీ పాంటింగ్ లాంటి దిగ్గజ బాట్స్మన్ ను ముప్పతిప్పలు పెట్టాడు.

అయితే ఆ టెస్ట్ సిరీస్ తరువాత జరిగిన CB సిరీస్ లో ఫిబ్రవరి 17 న ఇషాంత్ ఆస్ట్రేలియా పై 152.6 kmph బంతిని వేసాడు.