#3. వరుణ్ ఆరోన్ – 152.5 kmph

భారత్ లో ఉన్న అత్యంత వేగవంతమైన బౌలర్లలో వరుణ్ ఆరోన్ ముందు వరుసలో ఉంటాడు. తన వేగం తో భారత్ జట్టు లో స్థానం సంపాదించిన ఆరోన్, నిలకడలేమి తో సతమతమై జట్టు నుంచి స్థానం కోల్పోయాడు.

అయితే 2014 శ్రీలంక పై జరిగిన వన్ డే సిరీస్ లో వరుణ్ ఆరోన్ 152.5 kmph బంతిని వేసి భారత్ చరిత్రలో మూడో ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు.