#4. ఉమేష్ యాదవ్ – 152.2 kmph

ప్రస్తుతం భారత్ క్రికెట్ లో వేగవంతమైన పేస్ బౌలర్, ఉమేష్ యాదవ్. కెరీర్ స్టార్టింగ్ లో పేస్ ఉన్న డిసిప్లిన్ లేక ఫామ్ తో సతమతమైన ఉమేష్, ఇప్పుడు తన నిలకడతో చక్కగా రాణిస్తున్నాడు.

2012 లో శ్రీలంక పై శ్రీలంక లో జరిగిన మ్యాచ్ లో అతను 152.2 kmph బంతిని వేసాడు.