#1. విరాట్ కోహ్లీ 

బాటింగ్ లో సచిన్ టెండూల్కర్ కు వారసుడిగా అనుకున్న విరాట్ కోహ్లీ, అగ్రెషన్ లో సౌరవ్ గంగూలీని తలపిస్తాడు. అతను కేవలం మాటలతోనే కాకుండా తన బాట్ తో కూడా బౌలర్లను చాలా అలవోకగా ఆడి, తనకంటూ ఒక పేరు సాధించాడు.

కెప్టెన్ గా 35 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ, 56 ఇన్నింగ్స్ లో 3456 పరుగులు సాధించి, అత్యధిక పరుగులు కొట్టిన భారత్ టెస్ట్ కెప్టెన్ గా రికార్డు బద్దలు కొట్టాడు.

1
2
3
4
5
  • SHARE