#2. ఎం ఎస్ ధోని 

టెస్టుల్లో సౌరవ్ గంగూలీ తరువాత భారత్ జట్టు భారాన్ని అంత బాగా మోసిన కెప్టెన్ ఎం ఎస్ ధోని. తాను బాటింగ్ లో ఏడో పొజిషన్ లో వచ్చినప్పటికీ చివర్లో బౌలర్లతో కలిసి భారత్ ఎన్నో సార్లు విలువైన పరుగులు అందించాడు.

ఆయన 96 ఇన్నింగ్స్ లలో 3454 పరుగులు కెప్టెన్ గా సాధించాడు.

1
2
3
4
5
  • SHARE