#3. సునీల్ గవాస్కర్ 

భారత్ క్రికెట్ చరిత్రలోనే ఎనలేని పేరు సాధించిన తొలి బాట్స్మెన్ సునీల్ గవాస్కర్. అయన అద్భుతమైన బాటింగ్ తో సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప ఆటగాళ్లు క్రికెట్ ను ఆడేలా చేసారు.

అయితే కెప్టెన్ గా పెద్ద రాణించని గవాస్కర్, తన కెప్టెన్ గా ఆడిన 74 ఇన్నింగ్స్ లో 3449 పరుగులు చేసారు.

1
2
3
4
5
  • SHARE