#4. మహమ్మద్ అజహరుద్దీన్ 

Mohammad Azharuddin batting for India during the 2nd One Day International between England and India at Headingley in Leeds, 25th May 1996. England won by 6 wickets. (Photo by David Munden/Popperfoto/Getty Images)

1990 దశకం మొత్తం భారత్ కెప్టెన్ గా ఉన్న మొహమ్మద్ అజహరుద్దీన్, జట్టులోకి సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి వారిని తీసుకువచ్చాడు.

అయితే ఫిక్సింగ్ కారణం గా టీం నుండి వెలువడిన అజహరుద్దీన్, తన కెప్టెన్సీ కెరీర్ లో 2856 టెస్టు పరుగులు సాధించాడు.

1
2
3
4
5
  • SHARE