టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ ఎంతో మంది గొప్ప బాట్స్మెన్ ను మరియు అత్యుత్తమ కెప్టెన్లను అందించింది. అయితే గత 75 సంవత్సరాలలో ఎంతో మంది గొప్ప కెప్టెన్లు వచ్చినా అందులో కేవలం కొంత మందే ఎక్కువ పరుగులు సాధించారు.

వీరిలో అత్యధిక టెస్టు పరుగులు కొట్టిన టాప్ 5 బాట్స్మెన్-కెప్టెన్లు వీరే.

#5. సౌరవ్ గంగూలీ 

భారత్ క్రికెట్ ను ముందుండి నడిపిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ అగ్ర స్థానంలో వస్తాడు. అయన భారత్ క్రికెట్ క్లిష్టమైన కాలంలో ఉండగా, కెప్టెన్సీ పగ్గాలు చెప్పటి జట్టు తిరిగి మంచి స్థానానికి తీసుకువెళ్లాడు.

75 టెస్ట్ ఇన్నింగ్స్ కెప్టెన్ గా ఆడిన సౌరవ్ గంగూలీ 2561 పరుగులు చేసాడు.