రాజస్థాన్ రాయల్స్ తో సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మనీష్ పాండే అద్భుతమైన ఫీల్డింగ్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

28 సంవత్సరాలు కలిగిన మనీష్ పాండే భారత క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ఫిట్నెస్ కలిగిన ఆటగాళ్ళలో ఒకడు. ఇటీవలే ఏపీ మీడియాలో షికార్లు చేసిన యోయో టెస్ట్‌లో అతని స్కోరు విరాట్ కోహ్లీ కంటే కూడా ఎక్కువ. అంతే కాకుండా భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన ఫీల్డర్లలో అతను ఒకడు.

ఆదివారం రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా హోరాహోరీగా తలపడ్డాయి. రాజస్థాన్ రాజేంద్ర కెప్టెన్ అజింక్యా రహానే ముందుండి జట్టును నడిపిస్తూ విజయ తీరాలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు.

కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మరోసారి అద్భుతమైన బౌలింగ్‌తో ఇంకో ముఖ్యమైన విజయం సాధించారు. చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ జట్టుకు 27 పరుగులు అవసరమయ్యాయి.

అయితే క్రీజ్‌లో ఉన్న రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ లోమారోర్ సిద్ధార్థ్ కౌల్ వేసిన బంతిని సిక్స్ మరలా ప్రయత్నం చేశాడు. లాంగ్ ఆన్ దిశగా అతని షార్ట్ ప్రయత్నించగా అందరూ బందీ శిక్షకు వెళుతుంది అని భావించారు.

అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే, సంచలనంగా బంతిని ఎగిరి పట్టి బౌండరీకి వెళ్లకుండా నివారించాడు. అతని అద్భుతమైన ఫీట్ లింకు రాజస్థాన్ అభిమానులు కూడా కరతాళధ్వనులతో అభినందించారు. కామెంటేటర్లు కూడా అతనిపై పొగడ్తల వర్షం కురిపించారు.

అతను సిక్స్ ను చాలా అలవోకగా ఆపడం గమనార్హం. అయితే అదే సమయంలో రాజస్థాన్ ఆటగాళ్లు రెండు పరుగులు తీయగా, పాండే నాలుగు కీలక పరుగులు ఆపి రాజస్థాన్ ఆటగాళ్లపై మరింత ఒత్తిడి పెట్టాడు. ఒకవేళ అది పంది సిక్స్‌కు వెళ్లి ఉంటే మ్యాచ్ ఫలితం ఎలా ఉండేదో మనం చెప్పలేకపోవచ్చు.

మామూలుగా క్రికెట్లో ఫీల్డింగ్‌కు పెద్దగా గుర్తింపు లేనప్పటికీ ఇలాంటి ముఖ్యమైన ఫీల్డింగ్ ప్రయత్నాలు చేసినప్పుడు వాటి విలువ తెలుస్తుంది. కేవలం రన్ అవుట్ లేక క్యాచ్ మాత్రమే కాకుండా ఇలాకా సంచలన పీఠంతో కూడా మాత్యులు గెలవవచ్చని మనిషి పండే మరోసారి నిరూపించాడు.

మనీష్ పాండే సంచలన ఫీల్డింగ్ మీరే చూడండి

టేబుల్ టాప్ కు సన్ రైజర్స్ హైదరాబాద్

ప్రస్తుత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ఫామ్‌లో ఉన్నారు. గత మూడు మ్యాచ్‌లలో మూడు కీలక విజయాలు సాధించిన సన్‌రైజర్స్ ఇప్పుడు, ఎనిమిది ఆటల్లో ఆరు విజయాలతో టేబుల్ టాప్ పొజిషన్ సాధించారు.

Sunrisers Hyderabad captian David Warner hit the six during the final of the Vivo IPL 2016 ( Indian Premier League ) between The Royal Challengers Bangalore and the Sunrisers Hyderabad held at The M. Chinnaswamy Stadium in Bangalore, India, on the 29th May 2016
Photo by Deepak Malik / IPL/ SPORTZPICS

అయితే కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ మరియు భువనేశ్వర్ కుమార్ ఇద్దరు జట్టులో లేకుండా ఈ విజయాలు సాధించడం విశేషం. డేవిడ్ వార్నర్ ఈ ఏడాది నిషేధం కారణంగా అడక పోతుండగా, భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఆడటం లేదు.

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో రెండు ఆటల్లో విజయం సాధించగలిగితే ప్లే ఆఫ్ దశకు క్వాలిఫై అవుతారు. మరోసారి రాజస్థాన్ రాయల్స్‌పై విజయం తరువాత తమకు లీగ్ లో అత్యుత్తమ బౌలింగ్ ఉందని నిరూపించుకున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్.

SHARE