ప్రపంచ క్రికెట్ నే మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో ఎడిషన్ ఏప్రిల్ 7 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో ప్రస్తుత ఛాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో వాన్ఖేడే స్టేడియం లో తలపడనున్నారు.

ఐతే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 9 న రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ లో తలపడనున్నారు. కింగ్స్ XI పంజాబ్ మరో సారి తమ ఏడు హోమ్ గేమ్స్ లో నాలుగు మొహాలీలో ఆడబోనుండగా, మరో మూడు ఇండోర్ లో ఆడనున్నారు.

మొదటి క్వాలిఫైయర్ కు మే 22 న ముంబై ఆతిధ్యం ఇవ్వనుంది. ఎలిమినేటర్, రెండో క్వాలిఫైయర్ మే 23, 25 న జరగనున్నాయి. స్పోర్ట్స్ వికీ మీకు పూర్తి షెడ్యూల్ మన తెలుగు అందిస్తుంది. మొత్తం వివరాలు ఇక్కడే చూడండి.

Date
Match Venue Time
07-Apr ముంబై ఇండియన్స్  vs చెన్నై సూపర్ కింగ్స్ ముంబై 8:00 PM Scorecard
08-Apr ఢిల్లీ డేర్ డెవిల్స్  vs కింగ్స్ XI పంజాబ్ ఢిల్లీ 4:00 PM Scorecard
08-Apr కోల్ కతా నైట్  రైడర్స్  vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కోల్ కతా 8:00 PM Scorecard
09-Apr సన్ రైజర్స్ హైదరాబాద్  vs రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ 8:00 PM Scorecard
10-Apr చెన్నై సూపర్ కింగ్స్  vs కోల్ కతా నైట్  రైడర్స్ చెన్నై 8:00 PM Scorecard
11-Apr రాజస్థాన్ రాయల్స్  vs ఢిల్లీ డేర్ డెవిల్స్ జైపూర్ 8:00 PM Scorecard
12-Apr సన్ రైజర్స్ హైదరాబాద్  vs ముంబై ఇండియన్స్ హైదరాబాద్ 8:00 PM Scorecard
13-Apr రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు  vs కింగ్స్ XI పంజాబ్ బెంగుళూరు 8:00 PM Scorecard
14-Apr ముంబై ఇండియన్స్  vs ఢిల్లీ డేర్ డెవిల్స్ ముంబై 4:00 PM Scorecard
14-Apr కోల్ కతా నైట్  రైడర్స్  vs సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్ కతా 8:00 PM Scorecard
15-Apr రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు  vs రాజస్థాన్ రాయల్స్ బెంగుళూరు 4:00 PM Scorecard
15-Apr కింగ్స్ XI పంజాబ్  vs చెన్నై సూపర్ కింగ్స్ ఇండోర్ 8:00 PM Scorecard
16-Apr కోల్ కతా నైట్  రైడర్స్  vs ఢిల్లీ డేర్ డెవిల్స్ కోల్ కతా 8:00 PM Scorecard
17-Apr ముంబై ఇండియన్స్  vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ముంబై 8:00 PM Scorecard
18-Apr రాజస్థాన్ రాయల్స్  vs కోల్ కతా నైట్  రైడర్స్ జైపూర్ 8:00 PM Scorecard
19-Apr కింగ్స్ XI పంజాబ్  vs సన్ రైజర్స్ హైదరాబాద్ ఇండోర్ 8:00 PM Scorecard
20-Apr చెన్నై సూపర్ కింగ్స్  vs రాజస్థాన్ రాయల్స్ చెన్నై 8:00 PM Scorecard
21-Apr కోల్ కతా నైట్  రైడర్స్  vs కింగ్స్ XI పంజాబ్ కోల్ కతా 4:00 PM Scorecard
21-Apr ఢిల్లీ డేర్ డెవిల్స్  vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఢిల్లీ 8:00 PM Scorecard
22-Apr సన్ రైజర్స్ హైదరాబాద్  vs చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ 4:00 PM Scorecard
22-Apr రాజస్థాన్ రాయల్స్  vs ముంబై ఇండియన్స్ జైపూర్ 8:00 PM Scorecard
23-Apr కింగ్స్ XI పంజాబ్  vs ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇండోర్ 8:00 PM Scorecard
24-Apr ముంబై ఇండియన్స్  vs సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై 8:00 PM Scorecard
25-Apr రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు  vs చెన్నై సూపర్ కింగ్స్ బెంగుళూరు 8:00 PM Scorecard
26-Apr సన్ రైజర్స్ హైదరాబాద్  vs కింగ్స్ XI పంజాబ్ హైదరాబాద్ 8:00 PM Scorecard
27-Apr ఢిల్లీ డేర్ డెవిల్స్  vs కోల్ కతా నైట్  రైడర్స్ ఢిల్లీ 8:00 PM Scorecard
28-Apr చెన్నై సూపర్ కింగ్స్  vs ముంబై ఇండియన్స్ చెన్నై 8:00 PM Scorecard
29-Apr రాజస్థాన్ రాయల్స్  vs సన్ రైజర్స్ హైదరాబాద్ జైపూర్ 4:00 PM Scorecard
29-Apr రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు  vs కోల్ కతా నైట్  రైడర్స్ బెంగుళూరు 8:00 PM Scorecard
30-Apr చెన్నై సూపర్ కింగ్స్  vs ఢిల్లీ డేర్ డెవిల్స్ చెన్నై 8:00 PM Scorecard
01-May రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు  vs ముంబై ఇండియన్స్ బెంగుళూరు 8:00 PM Scorecard
02-May ఢిల్లీ డేర్ డెవిల్స్  vs రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ 8:00 PM Scorecard
03-May కోల్ కతా నైట్  రైడర్స్  vs చెన్నై సూపర్ కింగ్స్ కోల్ కతా 8:00 PM Scorecard
04-May కింగ్స్ XI పంజాబ్  vs ముంబై ఇండియన్స్ మొహాలీ 8:00 PM Scorecard
05-May చెన్నై సూపర్ కింగ్స్  vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చెన్నై 4:00 PM Scorecard
05-May సన్ రైజర్స్ హైదరాబాద్  vs ఢిల్లీ డేర్ డెవిల్స్ హైదరాబాద్ 8:00 PM Scorecard
06-May ముంబై ఇండియన్స్  vs కోల్ కతా నైట్  రైడర్స్ ముంబై 4:00 PM Scorecard
06-May కింగ్స్ XI పంజాబ్  vs రాజస్థాన్ రాయల్స్ మొహాలీ 8:00 PM Scorecard
07-May సన్ రైజర్స్ హైదరాబాద్  vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు హైదరాబాద్ 8:00 PM Scorecard
08-May రాజస్థాన్ రాయల్స్  vs కింగ్స్ XI పంజాబ్ జైపూర్ 8:00 PM Scorecard
09-May కోల్ కతా నైట్  రైడర్స్  vs ముంబై ఇండియన్స్ కోల్ కతా 8:00 PM Scorecard
10-May ఢిల్లీ డేర్ డెవిల్స్  vs సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ 8:00 PM Scorecard
11-May రాజస్థాన్ రాయల్స్  vs చెన్నై సూపర్ కింగ్స్ జైపూర్ 8:00 PM Scorecard
12-May కింగ్స్ XI పంజాబ్  vs కోల్ కతా నైట్  రైడర్స్ మొహాలీ 4:00 PM Scorecard
12-May రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు  vs ఢిల్లీ డేర్ డెవిల్స్ బెంగుళూరు 8:00 PM Scorecard
13-May చెన్నై సూపర్ కింగ్స్  vs సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై 4:00 PM Scorecard
13-May ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ ముంబై 8:00 PM Scorecard
14-May కింగ్స్ XI పంజాబ్  vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మొహాలీ 8:00 PM Scorecard
15-May కోల్ కతా నైట్  రైడర్స్  vs రాజస్థాన్ రాయల్స్ కోల్ కతా 8:00 PM Scorecard
16-May ముంబై ఇండియన్స్ vs కింగ్స్ XI పంజాబ్ ముంబై 8:00 PM Scorecard
17-May రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు  vs సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగుళూరు 8:00 PM Scorecard
18-May ఢిల్లీ డేర్ డెవిల్స్  vs చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ 8:00 PM Scorecard
19-May రాజస్థాన్ రాయల్స్  vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జైపూర్ 4:00 PM Scorecard
19-May సన్ రైజర్స్ హైదరాబాద్ vs కోల్ కతా నైట్  రైడర్స్ హైదరాబాద్ 8:00 PM Scorecard
20-May ఢిల్లీ డేర్ డెవిల్స్  vs ముంబై ఇండియన్స్ ఢిల్లీ 4:00 PM Scorecard
20-May చెన్నై సూపర్ కింగ్స్  vs కింగ్స్ XI పంజాబ్ చెన్నై 8:00 PM Scorecard
22-May క్వాలిఫైయర్ 1 ముంబై 8:00 PM Scorecard
23-May ఎలిమినేటర్ TBC 8:00 PM Scorecard
25-May క్వాలిఫైయర్ 2 TBC 8:00 PM Scorecard
27-May ఫైనల్ ముంబై 8:00 PM Scorecard
SHARE