భారత్ దేశం లో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ మరో క్రీడా కు లేదు. బ్రిటిష్ కాలం నుంచి ఆడుతున్న ఈ ఆట, భారతీయుల రక్తం లో కలిసిపోయింది. అలాంటిది క్రికెట్ ఆడే క్రీడాకారులను మాములు జనం దేవుళ్ళులా చేసే విషయం మనకు తెలిసిందే.

అలాంటిది ఒక బాగా పేరు మోసిన క్రికెటర్ ఎక్కడికైనా వెళ్తే అతని చుటూ జనం చేరిపోవడం చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. కానీ క్రికెటర్లకు ఇలా జనం చుట్టూ చేరిపోవడం అంత సులభం గా అనిపించదు. అయితే అభిమానులు మాత్రం తమకు ఇష్టమైన క్రికెటర్ ను ఒకసారైనా చూడాలి అని ఎంతో ఆరాటపడతారు.

Britain Cricket – India v Sri Lanka – 2017 ICC Champions Trophy Group B – The Oval – June 8, 2017 India’s Shikhar Dhawan celebrates reaching his century Action Images via Reuters / Peter Cziborra Livepic EDITORIAL USE ONLY.

క్రికెటర్లు వీలైనంత వరకు నవ్వుతూనే అభిమానులను ఆనందింపచేస్తారు. కానీ ఒకో సారి అభిమానులు బాగా విరుచుకు పడుతున్నాడు, వారు కూడా తమ శాంతి ని కోల్పోతారు. అలానే భారత్ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఆగ్రహానికి గురి అయ్యాడు.

ఢిల్లీ లో జరుగుతున్న ఒక ఈవెంట్ కు వెళ్లిన శిఖర్ ధావన్ ను అభిమానులు ముట్టడించారు. సెక్యూరిటీ మధ్య కూడా చాలా తోపులాట జరుగుతున్న సమయం లో కొంత మంది సెల్ఫీ లా కోసం ధావన్ పై ఎగబడ్డారు.

అయితే ఆ అభిమానుల స్వభావం నచ్చని ధావన్, వారిని ముందు తోసాడు. అయితే పోలీసులు వేరే ధావన్ దగ్గరకు వచ్చి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.

ఆ వీడియో మీరే చుడండి

SHARE