హరారే : ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో డార్సీ షార్ట్‌తో కలిసి తొలి వికెట్‌కు ఫించ్ 223 పరుగులు జోడించాడు. టీ20ల్లో ఇది తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం. దీంతో గతంలో కివీస్ ఆటగాళ్లు మార్టిన్ గుప్టిల్-కేన్ విలియమ్సన్ నెలకొల్పిన 171 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డు బద్దలైంది.

టీ20ల్లో ఆత్యధిక భాగస్వామ్యలు చేసిన దేశాలు:

Highest partnerships by runs
Partners Runs Wkt Team Opposition Ground Match Date
AJ Finch, DJM Short 223 1st Australia Zimbabwe Harare 3-Jul-18
MJ Guptill, KS Williamson 171* 1st New Zealand Pakistan Hamilton 17-Jan-16
GC Smith, LE Bosman 170 1st South Africa  England Centurion 15-Nov-09
DPMD Jayawardene, KC Sangakkara 166 2nd Sri Lanka  West Indies Bridgetown 7-May-10
RG Sharma, KL Rahul 165 1st India  Sri Lanka Indore 22-Dec-17

 

SHARE