ఇటీవలే భారత్ జట్టు అన్ని ఫార్మాట్లు లోను చక్కగా రాణిస్తుంది. టెస్టుల్లో, వన్ డే ల్లో అగ్ర జట్టు గా ఎదిగిన భారత్, జట్టు లో కీలక ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ విశ్రాంతి కల్పిస్తుంది.

ఈ మధ్య కాలం లో చాల మ్యాచులు ఆడిన భారత్ జట్టు, త్వరలో ప్రారంభం కానున్న దక్షిణ ఆఫ్రికా సిరీస్ కు సన్నద్ధం అవుతూనే, 2019 ప్రపంచ కప్ కూడా జట్టు ను తాయారు చేస్తున్నారు. అయితే సెలెక్టర్లు ప్రయోగం చేస్తున్న 5 ఆటగాళ్లు వీరే.

5. మనీష్ పాండే 

మనీష్ పాండే భారత్ జట్టు లోనే టాలెంట్ ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్. అయితే భారత్ జట్టు పాండే ను నెం. 4 పొజిషన్ లో బాటింగ్ కు పంపి ప్రయోగం చేసినప్పీటికి ఇంకా ఆయన సఫలం కాలేకపోయాడు.

అయితే ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుంటే మనీష్ పండేయ్ కంటే మంచి బ్యాట్స్ మెన్ భారత్ కు నెం. 4 పొజిషన్ లో లేడనే చెప్పాలి.

1
2
3
4
5
SHARE