#1. ఆస్ట్రేలియా (2003)

క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ జట్టు ఏది అంటే చాలా జట్లు డిబేట్ లోకి రావొచ్చు కానీ 2003 లో ఉన్న ఆస్ట్రేలియా జట్టును మించిన జట్టు ను చూడటం బహుశా చాలా కష్టం.

ఆ జట్టు ను ఓడించడం అప్పట్లో అసాధ్యం అంటే అతిశయోక్తి కాదు. భారత్ జట్టులో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్న సరే అప్పటి ఆస్ట్రేలియా జట్టు ను మట్టుపెట్టలేకపోయారు. 2003 లో అన్ని ఫార్మాట్లలో 47 మ్యాచ్లు ఆడిన ఆసీస్ జట్టు, 38 విజయాలు సాధించింది.

1
2
3
SHARE