#2. భారత్ (2017)

భారత్ క్రికెట్ చరిత్రలో 2017 సంవత్సరం చిరస్మరణీయం. ఏడాది మొదటి నుంచి భారత్ అన్ని సిరీస్ లు గెలుచుకుంటూ వచ్చింది. కేవలం వెస్ట్ ఇండీస్ పై జరిగిన ఏకైక టీ 20 మ్యాచ్ తప్ప వేరే ప్రతి సిరీస్ గెలిచి అన్ని ఫార్మాట్లలో తన సత్తా చాటింది కోహ్లీ సేన.

ఈ ఏడాది మొత్తం 53 మ్యాచ్లు ఆడిన భారత్ క్రికెట్ జట్టు, అందులో 37 విజయాలు సాధించి క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక విజయాలు సాధించిన జట్టు గా పేరు సంపాదించింది.

1
2
3
SHARE