ఏదైనా క్రీడలో లో విజయాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అయితే చరిత్రలో నిలిచిపోవాలి అంటే జట్లు నిరంతరం గెలుస్తూనే ఉండాలి. కానీ క్రికెట్ లాంటి ఆటలో అంతలా విశ్రాంతి లేకుండా విజయాలను పొందటం అంత తేలికైన విషయం కాదు.

దాదాపు 140 సంవత్సరాల నుండి ఆడుతున్న ఈ ఆట, చాలా అరుదుగా గొప్ప జట్లను చూసింది. ఎప్పుడు పోటాపోటీగా ఉండే క్రికెట్, అప్పుడపుడు కొన్ని జట్ల విరోచిత్తానికి దాసోహం అంది. అలాంటి టాప్ 3 జట్లు ఇవే.

#3. ఆస్ట్రేలియా (1999)

1996 ప్రపంచ కప్ ఫైనల్ లో ఓడిపోయాక, ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ క్రికెట్ ను దాదాపు దశాబ్ద కాలం అలవోక శాసించింది.

పేస్ బౌలింగ్ లో గ్లెన్ మెక్ గ్రాత్, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్, స్టీవ్ వా, రికీ పాంటింగ్, ఆడమ్ గిల్ క్రిస్ట్ లాంటి గొప్ప ఆటగాళ్లతో ఆసీస్ చాలా పటిష్టమైన జట్టు అయింది. 1999 లో అన్ని ఫార్మాట్లలో కలిపి వారు 35 విజయాలు సాధించడం ప్రశంసనీయం.

1
2
3
SHARE