75 ఏళ్ళ భారత్ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్లు మన దేశానికి ఆడారు. అయితే అందులో చాలా మంది టెస్ట్ సెంచరీ సాధించడం గొప్ప గా భావించగా, మరి కొందరు డబుల్ సెంచరీ చేసేందుకు చూసారు.

కానీ చాలా కొంత మందే భారత్ కు డబుల్ సెంచరీలు సాధించగా, ఈ ఐదుగురు మాత్రం అందరి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు కొట్టారు.

#5. సునీల్ గవాస్కర్ 

టెస్టు క్రికెట్ చరిత్రలోనే 10000 పరుగులు చేసిన తొలి బాట్స్మన్ సునీల్ గవాస్కర్. ఆయన అప్పట్లో ప్రపంచ క్రికెట్లోనే ఎంతో గొప్ప ఆటగాడు.

భారత్ కు 125 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన గవాస్కర్, నాలుగు డబుల్ సెంచరీలు సాధించారు.