Cricket - Sri Lanka v India - First Test Match - Galle, Sri Lanka - July 29, 2017 - India's captain Virat Kohli celebrates his century. REUTERS/Dinuka Liyanawatte

టెస్టుల్లో కెప్టెన్సీ చేయడం అంటే అంత సులువు కాదు. చాలా మంది తమ జట్టు కు కెప్టెన్ అయ్యాక ఫామ్ కోల్పోతారు. అయితే మరి కొంత మంది కెప్టెన్ అయ్యాక తామే ముందుండి జట్టు ను నడిపిస్తారు.

టెస్టుల్లో డబుల్ సెంచరీ కొట్టడం క్లిష్టమైన పని. అయితే అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన టాప్ 5 బ్యాట్స్ మెన్ వీరే.

#5. గ్రేమ్ స్మిత్ 

సౌత్ ఆఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు చాలా చిన్న వయస్సులో తీసుకున్నాడు. అయితే కెప్టెన్సీ అతని పై ఎటువంటి ప్రభావం చూపలేదు.

సౌత్ ఆఫ్రికాకు 100 టెస్ట్ మ్యాచుల్లో కెప్టెన్ గా ఉన్న స్మిత్, తాను కెప్టెన్ గా ఉండగా 4 డబుల్ సెంచరీలు సాధించాడు.