Mumbai: Indian captain Virat Kohli celebrates his century on day 3 of the 4th test match played against England in Mumbai on Saturday. PTI Photo by Santosh Hirlekar(PTI12_10_2016_000147B)

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పరుగుల వర్షం మరల కురిపించాడు. శ్రీలంక పై జరుగుతున్న రెండో టెస్టులో మరో సారి డబుల్ సెంచరీ సాధించి మరో సారి తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించాడు.

ఈ రోజు విరాట్ కోహ్లీ తన డబుల్ సెంచరీ తో సాధించిన రికార్డుల జాబితా

-అత్యంత త్వరగా 22 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన కెప్టెన్

-అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన భారత్ కెప్టెన్ (12)

Cricket – Sri Lanka v India – First Test Match – Galle, Sri Lanka – July 29, 2017 – India’s captain Virat Kohli celebrates his century. REUTERS/Dinuka Liyanawatte

-అత్యధిక డబుల్ సెంచరీలు కొట్టిన టెస్టు కెప్టెన్ (5). బ్రియాన్ లారా రికార్డును సమం చేసాడు.

బ్రియాన్ లారా- 5
విరాట్ కోహ్లీ- 5
డాన్ బ్రాడ్మన్- 4
గ్రేమ్ స్మిత్- 4
మైకేల్ క్లార్క్- 4

-ధోని ని అధిగమించి ఎక్కువ పరుగు చేసిన భారత్ బాట్స్మన్ జాబితాలో 5 వ స్థానం లో నిలిచాడు.

విరాట్ కోహ్లీ- 15961 పరుగులు

ఎం ఎస్ ధోని- 15809 పరుగులు

-ఒకే ఏడాది లో ఎక్కువ అంతర్జాతీయ సెంచరీలు కొట్టిన కెప్టెన్ (10)

-శ్రీ లంక పై అత్యధిక స్కోర్ చేసిన భారత్ కెప్టెన్ గా రికార్డు (213)

– టెస్టుల్లో అత్యధిక 150+ స్కోర్లు చేసిన భారత్ కెప్టెన్ (6)

– అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఏడాది లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత్ కెప్టెన్ (19)

SHARE