Mumbai: Indian captain Virat Kohli celebrates his century on day 3 of the 4th test match played against England in Mumbai on Saturday. PTI Photo by Santosh Hirlekar(PTI12_10_2016_000147B)

ఈ తరం క్రికెట్లో ఎందరో మంచి బ్యాట్స్ మెన్ వచ్చారు. టీ ౨౦ క్రికెట్ రాక తో బ్యాట్స్ మెన్ తమ స్కిల్స్ పెంచుకోవాల్సి వచ్చింది. అయితే పొట్టి ఫార్మటు కారణం గా వారి ఆట బాగా వేగవంతం గా తయారైంది.

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అప్పుడే దిగ్గజాల సరసన చేరిన విషయం తెల్సిందే. వన్ డే క్రికెట్ లో అప్పుడే 32 సెంచరీలు సాధించిన విరాట్, వన్ డే మరియు టీ 20 ల్లో ప్రపంచ నెం. 1 స్థానం లో ఉన్నాడు.

అయితే మన కోహ్లీ టెస్ట్ క్రికెట్లో మాత్రం ఇంకా అగ్ర బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకోలేదు. ఆయన కంటే టెస్టు క్రికెట్ లో ఆడే బ్యాట్స్ మెన్ కొందరు ఉన్నారు.

5. డేవిడ్ వార్నర్

పొట్టి ఫార్మాట్లో అందరికంటే భయంకరమైన బాట్స్మెన్ డేవిడ్ వార్నర్, అయితే ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ టెస్టు క్రికెట్ లో మెళుకువలను చక్కగా నేర్చుకున్నాడు.

ఒక ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడకుండా ఆస్ట్రేలియా కు ఆడిన డేవిడ్ వార్నర్, తన బాటింగ్ దూకుడు తో బౌలర్లను టెస్టు క్రికెట్ లోను బెంబేలెత్తిస్తాడు.